By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 08:29

రూ.100 కోట్లు ఇస్తానన్న చంద్రబాబు

Subscribe to Oneindia Telugu

నవ్యాంధ్రలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ కొలువుదీరనుంది. తిరుపతిలో అంతర్జాతీయ స్ధాయీ సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సమీపంలో బ్రహ్మాండ మైన సైన్స్ మ్యూజియం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్ధాపన చేశారు. దేశంలోని ఇతర సైన్స్ మ్యూజియంలకు భిన్నంగా డీఆర్‌డీవో దీనిని రూపొందించింది. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రరంబించిన అనంతరం చంద్రబాబు..మాట్లాడుతూ.. ఏపీ శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ బహుమతి గెలిస్తే రూ.100కోట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా