By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 11:17

బస్సుని కొట్టేసిన 12 ఏళ్ల కుర్రోడు

Subscribe to Oneindia Telugu

పిల్లలు చిన్న చిన్న దొంగతనాలు చేయడం విన్నాం కానీ, ఓ పిల్లాడు ఏకంగా బస్సునే దొంగిలించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఆగిఉన్న బస్సును ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా