By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 10:56

శశికళ ఉలికిపాటు

Subscribe to Oneindia Telugu

పన్నీర్‌ సెల్వం ఇచ్చిన షాక్‌తో... ఒక్కసారిగా శశికళ ఉలిక్కి పడ్డారు. తమిళనాట ఊహించని పరిణామాలు ఆమె కళ్లముందుకు సాక్షాత్కరించాయి. సీఎం సీటు తనదే అనుకుంటున్న టైంలో... ఇలా ఊహించని షాక్‌ తగులుతుందని ఆమె అస్సలు ఊహించి ఉండరు. సెల్వాన్ని పదవి నుంచి రాజీనామా చేయించినంత సింపుల్‌గా... సీఎం సీటు ఎక్కి కూర్చోవడం సాధ్యం కాదనేది ఇప్పుడు ఆమెకు తెలిసొచ్చినట్టయింది. ఆమె వేసిన స్కెచ్‌ ఇలా తలికిందులైపోతుందని నిజంగానే శశికళ ఆలోచిచంలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా