By: Oneindia Telugu Video Team
Published : July 10, 2017, 04:30

శ్రీలంక తో ఆడబోయే భారత జట్టు ఇదే

Subscribe to Oneindia Telugu

శ్రీలంకతో జరగబోయే మూడు టెస్టుల సిరిస్‌కు 16 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫామ్‌లో లేని కరుణ్‌ నాయర్‌ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా