By : Oneindia Telugu Video Team
Published : July 18, 2017, 01:24

16 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిపై రేప్

తాను స్టేడియం అధికారినని, క్రీడల్లో అవకాశం కల్పిసానని 16 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిపై ఓ ఆగంతకుడు అత్యాచారం జరిపిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. 16 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి ప్రాక్టీస్ చేసేందుకు గాను ఢిల్లీలోని చహత్రాసాల్ స్టేడియానికి వచ్చింది. తాను స్టేడియం నిర్వహణాధికారినని, కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తాననని ఆశ పెట్టి అమ్మాయిపై ఓ ఆగంతకుడైన 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా