By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:51

డేరా బాబా: సిర్సాలో గుట్టలుగా అస్థిపంజరాలు

Subscribe to Oneindia Telugu


తాను చేసిన తప్పులను బయటకు రాకుండా డేరా సచ్ఛా సౌధాలో బాబా రామ్‌రహీమ్ సింగ్ అనేక దారుణాలకు పాల్పడ్డాడు. డేరా బాబా ఆశ్రమంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా