By: Oneindia Telugu Video Team
Published : July 25, 2017, 04:14

మన ఇండియా లో చీప్, టేస్టీ అండ్ ఫాస్ట్ గా కొవ్వు కరిగించే ఫుడ్స్ ఇవే

Subscribe to Oneindia Telugu

మన ఇండియన్ ఫుడ్స్ హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో సరైన న్యూట్రీషియన్స్, ప్రోటీనులు మరియు మినిరల్స్ కలిగి ఉండి, అవి శరీరంను యాక్టివ్ గా మరియు స్ట్రాంగ్ గా ఉంచుతాయి. ఇవి ఫ్యాట్ ను బర్న్ చేయడంతో పాటు, మజిల్స్ ను బిల్డ్ చేస్తాయి. మరి ఈ చౌకైన ఇండియన్ ఫాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...
రాగులు: ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు జొన్నలు, సజ్జలు, రాగులు. ఇవి కొలెస్ట్రాల్ ను గ్రహించి పైత్యరసాన్ని పెంచుతుంది. దాంతో కొవ్వు బర్న్ చేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పెసరపప్పు: పెసరపప్పులో చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంది. పెసరపప్పును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది విటమిన్ ఎ, ఇ మరియు సి శరీరానికి అందిస్తుంది. ఈ మూడు విటమిన్స్ కూడా బరువు తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా