By: Oneindia Telugu Video Team
Published : October 16, 2017, 05:59

హార్ధిక్ పాండ్యా రూపంలో 23 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరపడింది

Subscribe to Oneindia Telugu

హార్ధిక్ పాండ్యా రూపంలో 23 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరపడింది' ఈ మాట అన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా గ్రేట్ ఇయాన్ చాపెల్. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రిటైర్మెంట్ తర్వాత ఆ తరహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకి దొరికాడని 'క్రిక్ ఇన్ఫో'కి ఇచ్చిన ఇంటర్యూలో చాపెల్ అభిప్రాయపడ్డాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా