By: Oneindia Telugu Video Team
Published : October 16, 2017, 02:18

గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన 3 అంతస్తుల భవనం : Video

Subscribe to Oneindia Telugu

బెంగళూరు నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఈజీపుర ప్రాంతంలో జరిగింది. ఈజీపురలోని గుండప్ప లేఔట్ లోని చర్చి రోడ్డు, 7వ క్రాస్ లో గణేష్ అనే వ్యక్తి ఇంటిలో సోమవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా