• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 15, 2021, 05:10
    Duration : 02:59

    స్పిన్నర్లు ఒకరా ఇద్దరా? మూడో పేసర్ ఎవరు? కాంబినేషన్‌పై టీమిండియా కసరత్తు!!

    ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్ తో బరిలో దిగాలన్నదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ కసరత్తులు ముమ్మరం చేసింది. బ్యాటింగ్ లైనప్ పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్ పై కూడా ఓ అంచనాకు వచ్చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్ తోనే ఫైనల్ ఎలెవన్ ను రూపొందించుకుంటోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా