• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 25, 2018, 04:38
    Duration : 02:05

    వాట్సప్ గ్రూపు అడ్మిన్ అయినందుకు 5 నెలలుగా జైల్లోనే...!

    సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్‌తో జాగ్రత్తగా లేకుంటే కొన్ని అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందనేదానికి అసలైన నిదర్శనం ఈ సంఘటన. వాట్సప్‌లో డీఫాల్ట్‌గా అడ్మినిస్ట్రేటర్‌ అయిన ఓ యువకుడు ఏ పాపం ఎరుగకున్నా గత 5 నెలులుగా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు! నమ్మలేకున్నారా..అయితే కొన్ని నిజాలు మనదాకా వస్తేగాని నమ్మిలేము కాని ఈ విషయం మాత్రం నమ్మి తీరాల్సిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా