• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 10, 2020, 03:10
    Duration : 01:25

    విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు!

    విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా