By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 05:25

6, 6, 6, 6, 6, 6 : యువీ రికార్డుకి పదేళ్లు

Subscribe to Oneindia Telugu

పది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది పీడకల మిగిల్చాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా