గత13 ఏళ్లల్లో ఏడుగురు కెప్టెన్లు మారితే, ఈ ఏడాదిలోనే 8 మంది కెప్టెన్లు!
Published : July 01, 2022, 10:30
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. కరోనా వైరస్ నుంచి అతను కోలుకోకపోవడంతో టెస్ట్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు.