By: Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 04:29

క్రికెట్ దేవుడికి విషెస్ తో నెట్ బద్ధలైపోయింది

Subscribe to Oneindia Telugu

కోట్లాది మంది భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న భారతరత్నం. అంతర్జాతీయ క్రికెట్ లో మరెవరికీ సాధ్యంకాని 100 సెంచరీలు, 200 టెస్టులు ఆడిన ఘనత. వన్డేలో డబుల్ సెంచరీ సాధ్యమేనని చూపిన తొలి వ్యక్తి... అతనే సచిన్ తెండూల్కర్. 1973, ఏప్రిల్ 24న పుట్టిన సచిన్, నేడు 44వ పుట్టిన రోజును జరుపుకుంటుండగా, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రముఖులు పోటి పడ్డారు.ఇంటర్ నెట్ లో సచిన్ కు వచ్చిన విషెస్ తో ఇంటర్నెట్ తో సచిన్ కు విషెస్ సచిన్ సమకాలీకుడు అనిల్ కుంబ్లే విషెస్ చెబుతూ, "హ్యాపీ బర్త్ డే సచిన్. ప్రపంచంలోని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆటగాళ్లలో ఒకడివి. ఈ కొత్త సంవత్సరం నీకు మేలు కలిగించాలని కోరుతున్నా" అనగా, విమానంలో సచిన్ నిద్రిస్తున్న ఫోటోను పోస్టు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ "ఇండియాలో కాలాన్ని నిలిపే శక్తిగల దేవుడు నిద్రిస్తున్నాడు" అని పోస్టు పెట్టాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా