By: Oneindia Telugu Video Team
Published : October 05, 2017, 04:51

వరంగల్ లో షాకింగ్ ఇన్సిడెంట్...

Subscribe to Oneindia Telugu

ఇటీవల వరంగల్ లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వరంగల్ లో తెల్లవారు జామున రొడ్డు ఉడుస్తున్న మహిళపైకి సడన్ గా లారీ దూసుకొచ్చింది...దాంతో ఆమే అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోయింది.
రొడ్డు మొత్తం ఖాలీ గా వున్నా.. రొడ్డుకు ఒక వైవున ఉడుస్తున్న వారి మీదకు లారీ ఒక్కసారిగా దుసుకురవడం తో తోటి మహిళ ఉలిక్కిపడింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా