By: Oneindia Telugu Video Team
Published : October 24, 2017, 04:34

మృగంలా వేటాడి పెళ్లయినా వదల్లేదు! పట్టపగలు నరికేశాడు

Subscribe to Oneindia Telugu

తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో.. పెళ్లయిన తర్వాత కూడా ఆమెను ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిత్యం వేధింపులు.. ఇంటి మీదకు వెళ్లి గొడవలు పెట్టుకున్నాడు. ఇల్లు మార్చినా, అతని తల్లిదండ్రులకు చెప్పినా లాభం లేకుండా పోయింది.రోజురోజుకు ఆమెపై వేధింపులు తీవ్రతరం చేస్తూ రావడంతో ఆమె వైవాహిక జీవితం ప్రమాదంలో పడింది. నిందితుడికి తల్లిదండ్రులకు అతని వేధింపుల గురించి చెప్పడంతో.. అతని పైశాచికత్వం మరింత కట్టలు తెంచుకుంది. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా