By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 03:50

అద్దె ఇంట్లో ఉంటున్నారా ఐతే జాగ్రత్త : మీ నగ్న చిత్రాలు పొర్న్ సైట్ లో కనపడొచ్చు

Subscribe to Oneindia Telugu

దంపతులు బెడ్ రూంలో ఏకాంతంగా నగ్నంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన ఇంటి యజమాని కొడుకు ఆ క్లిప్పింగ్స్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. వికృతచేష్టలు చేసిన కామాంధుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. కోరమంగలలో నివాసం ఉంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అంజన్ కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని బెంగళూరు సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు. తన భర్తతో ఏకాంతంగా ఉన్న నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో ప్రత్యేక్షం కావడంతో షాక్ కు గురైన మహిళ మానసికంగా కుంగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా