By: Oneindia Telugu Video Team
Published : October 23, 2017, 06:41

ఐఫోన్ కోసం కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.. చివరికి...

Subscribe to Oneindia Telugu

ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం నేటి యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. చైనాకు చెందిన క్సియో చాన్ అనే యువతి ఐ ఫోన్ 8 కోసం ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో క్సియో చాన్ పెట్టిన పోస్టు చూసిన నెనా అనే బ్లాగర్ ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని భావించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా