By: Oneindia Telugu Video Team
Published : September 21, 2017, 01:27

నడిరోడ్డుపై ‘టాలీవుడ్’నటిపై రేప్ యత్నం

Subscribe to Oneindia Telugu

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సినిమా షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ ప్రముఖ టాలీవుడ్‌ నటిపై కోల్‌కతాలో అత్యాచారయత్నం జరిగింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా