By: Oneindia Telugu Video Team
Published : October 24, 2017, 10:27

పట్టపగలు అందరూ చూస్తుండగా రేప్, ఆపేవారే లేరు !

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు. వాహనదారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా