• search
  • Live TV
ఆడేది కొంచెం,రికార్డులు ఇంకేం గుర్తుంటాయి
Published : August 08, 2022, 12:00
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అన్ని మ్యాచ్‌లలో పెద్ద స్కోర్లు చేయలేదు. కానీ వారు రెగ్యులర్‌గా ఆడుతున్నారు కాబట్టి వారు ఆడిన మంచి ఇన్నింగ్స్ గుర్తుంటున్నాయి. అది విరాట్ కోహ్లీ విషయంలో మిస్సవుతుంది. విరాట్ జట్టులోకి వస్తాడనడంలో సందేహం లేదు కానీ వెస్టిండీస్‌ పర్యటనలో వన్డే సిరీస్ కానీ టీ20 సిరీస్ కానీ ఆడాల్సింది అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.

Tags: ind vs wi, virat kohli, aakash chopra, asia cup 2022

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    ఇచ్చాపురం: గ్రామ గ్రామాన దసరా మహోత్సవాలు
  • 15 minutes ago
    ఉరవకొండ : శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
  • 15 minutes ago
    ప్రకాశం: మేడపిలో కొండ చిలువ హల్చల్... మెలికలు తిరుగుతూ
  • 15 minutes ago
    తిరుపతి జిల్లా: పూలే దేవత... అందుకే పండుగ
  • 15 minutes ago
    వికారాబాద్: ‘గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి’
  • 15 minutes ago
    శేరిలింగంపల్లి: ఊళ్లకు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా... జాగ్రత్త
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా