• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 08, 2021, 06:00
    Duration : 02:12

    ముంబైని ఓడించే దమ్ము సన్‌రైజర్స్‌కే.. ఫ్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు SRH

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ హంగామా మొదలైంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ పండుగ షురూ కానుంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, కామెంటేటర్లు వారి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా