By: Oneindia Telugu Video Team
Published : April 26, 2017, 11:31

అద్దం లో చూస్కోండి: డివిలియర్స్

Subscribe to Oneindia Telugu


సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగే మ్యాచ్ ప్రతిష్టాత్మకం కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ సహచర క్రికెటర్లు స్పూర్తి సందేశాన్ని వినిపించాడు. బెంగళూరు ఆటగాళ్లు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ను తొలి అవకాశంగా భావించాలని సహచరులకు సూచించాడు. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలై ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్తరికార్డును బెంగళూరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఒత్తిడికి లోనైన ఆటగాళ్లలో స్పూర్తిని కలిగించే ఓ వీడియోను బెంగళూరు జట్టు తన ఫేస్‌బుక్ అఫీషియల్ పేజిలో అప్‌లోడ్ చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా