By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 05:20
Duration : 01:47
01:47
కోహ్లీతో అనుబంధంపై తొలిసారి నోరువిప్పిన డివిలియర్స్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ఆటకు తాను ఎప్పుడూ పెద్ద అభిమానినని డివిలియర్స్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2011 నుండి వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ చాలా ప్రతిభ కలిగి ఉండటం అదృష్టం. చాలా అనుభవం ఉన్న ఆటగాళ్ళు, ఇంతకుముందు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఐపీఎల్లో ఆడారు. అతను కూడా ఆశీర్వదించబడ్డాడు, కానీ కోహ్లీ జట్టుని ముందుండి నడిపించిన నాయకుడు" అని అన్నాడు.