By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 06:17

క్రికెట్ కు గుడ్‌బై చెప్పనున్నడివిలియర్స్

Subscribe to Oneindia Telugu

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఒకడు. అలాంటి డివిలియర్స్ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఆగస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుతో భేటీ అయి తన అంతర్జాతీయ క్రికెట్‌ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా