By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 03:04

బంగారం గుట్టలు, నోట్ల కట్టలు: విదేశాల్లో పార్టీ

Subscribe to Oneindia Telugu

నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఏసీబీ దాడులు జరిగాయి. దీంతో అతడు చేసిన భారీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంతేగాక, అవినీతి, అక్రమాల ద్వారా సంపాదించిన రూ.500కోట్లకుపైగా ఆస్తులకు ఇద్దరు బినామీలను ఏర్పరచుకున్నాడు. కాగా, ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారడం గమనార్హం. ఆయనే సోమవారం ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అవినీతి తిమింగలం పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) డైరెక్టరు గొల్ల వెంకట రఘు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా