By: Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 07:40

టిటిడిపై మోహన్ బాబు ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వారికే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు కావాల్సిన వారినే ధ్వజస్తంభం దర్శనానికి అనుమతిస్తున్నారని ఆరోపించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా