ఈడి ముందుకు లైగర్ ... సినిమా పెట్టుబడులపై విచారణ
Published : November 30, 2022, 04:20
లైగర్ సినిమాకు సంబంధించిన అక్రమ పెట్టుబడుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే నిర్మాత ఛార్మీ కౌర్, దర్శకుడు పూరీ జగన్నాథ్తోపాటుపలువురిని విచారించిన ఈడీ అధికారులు తాజాగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండను విచారించేందుకు సిద్దమైంది.