By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 03:20
Duration : 01:34
01:34
భారత్ vs ఆస్ట్రేలియా మధ్య.. తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ !!
భారత్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో డే-నైట్ టెస్టు ఆడేందుకు అంగీకరించొచ్చని ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది టీమిండియా పర్యటించినప్పుడు తమతో గులాబి టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించగా.. బీసీసీఐ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బంగ్లాతో తొలి డే-నైట్ టెస్టు ఆడేందుకు కోహ్లీ సేనను ఒప్పించాడు.