By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 02:44

42బంతుల్లో అఫ్రిది సెంచ‌రీ

Subscribe to Oneindia Telugu

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ... తనలో ఇంకా క్రికెట్ చావ తగ్గలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిరూపించాడు. నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో చాలా రోజుల త‌ర్వాత‌ మ‌రో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ టోర్నీలో హాంప్‌షైర్ త‌ర‌ఫున ఆడుతున్న అఫ్రిది డెర్బీషైర్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇక్కడి విశేషం ఏమిటంటే ఇప్ప‌టివ‌ర‌కు తన కెరీర్‌లో మొత్తం 256 టీ20లాడిన అఫ్రిదికి ఇదే తొలి సెంచ‌రీ.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా