• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 24, 2020, 06:50
    Duration : 02:56

    నేపాల్ భూభాగం ఆక్రమించి 11 భవనాలు నిర్మించిన చైనా..!!

    కయ్యాల మారి చైనా తన మిత్రదేశంగా ఉన్న నేపాల్‌ పట్ల కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న నేపాల్ దేశంలోని హుమ్లా జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో డ్రాగన్ దేశం అక్రమంగా 11 భవనాలను నిర్మించినట్లు సమాచారం.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా