• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 10, 2018, 01:32
    Duration : 02:24

    టెక్నాలజీతో 'అజ్ఞాతవాసి'పై అభిమానం, కానీ ?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. పవన్ పైన అభిమానులు తమకు తోచిన విధంగా అభిమానం ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ఫ్యాన్స్ హంగామా చేశారు. థియేటర్ల వద్ద కాకుండా అభిమానులు వివిధ రకాలుగా అభిమానం ప్రదర్శించారు. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్ చిన్నప్పటి నుంచి పవన్‌కు వీరాభిమాని.
    పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి బుధవారం విడుదల నేపథ్యంలో ఆ సినిమాలో పవన్ గిటారు వాయిస్తున్న చిత్రాన్ని తన సృజనతో పట్టుచీర అంచులపై వేశారు. కంప్యూటర్ జాకార్డును ధర్మవరంలో డిజైన్ చేయించి, ముద్దిరెడ్డిపల్లిలోని తన మరమగ్గాల్లో పూర్తి పట్టుతో రెండు రోజుల పాటు శ్రమించి చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా