By : Oneindia Telugu Video Team
Published : January 11, 2017, 01:20

ఐద్వా ధర్నా.

కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం దుకాణాల వేళలను నియంత్రించాలని ‘ఐద్వా’ అధ్వర్యంలో అనంతపురం నగరంలో మద్యం షాపు ముందు ధర్నా నిర్వహించారు. రాత్రి 9 గంటలకే మద్యంషాపులను మూసివేయాలని వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రతిరోజు మద్యం షాపులు నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఎనిమిది గంటలకే తెరుస్తున్నారని, రాత్రి పదకొండు గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులెవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా