By: Oneindia Telugu Video Team
Published : February 23, 2017, 05:26

తేల్చుకుందాం రా Jio.. Airtel కొత్త ఆఫర్స్..

Subscribe to Oneindia Telugu

జియోను తలదన్నే ఆఫర్ ను ఎయిర్ టెల్ ప్రకటించింది. కేవలం రూ. 100కి అదనంగా 10 జీబీ వరకు 3జీ, 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ లకు ఈ డేటాను అదనంగా అందించనుంది.
మంగళవారం నాడు తన ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను జియో ప్రకటించిన నేపథ్యంలో, ఎయిల్ టెల్ ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా