By: Oneindia Telugu Video Team
Published : May 03, 2017, 04:07

అఖిలప్రియ కొత్త వాదనతో శిల్పాకు , జగన్ కు చెక్

Subscribe to Oneindia Telugu

నంద్యాల టిక్కెట్‌పై మంత్రి భూమా అఖిలప్రియ కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఆమె తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. భూమా కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడితే.. ఇటు టిడిపి, అటు ప్రతిపక్ష వైసిపి నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తప్పకుండా పోటీ చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, భూమా కుటుంబం మాత్రం పోటీ లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా