By: Oneindia Telugu Video Team
Published : March 13, 2017, 12:51

అఖిలేష్ కు వాళ్ళ ఉసురు త‌గిలింది

Subscribe to Oneindia Telugu

సోష‌ల్ ట్రేడ్ ఇన్వెస్ట‌ర్ల ఉసురు త‌గిలింది. అందుకే అఖిలేష్ ఊహించ‌ని రీతిలో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. పార్టీకి ఫండ్ ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో... లేనిపోని కేసులు పెట్టి... సోష‌ల్ ట్రేడ్ ఇన్వెస్ట‌ర్ల క‌డుపు మీద కొట్టిన అఖిలేష్ యాద‌వ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా