By: Oneindia Telugu Video Team
Published : April 15, 2017, 03:36

మీ బాధేంటి...? cm కి ఆ మాత్రం ఉండదా..?

Subscribe to Oneindia Telugu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కొత్త ఇంటి వ్యవహారంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఇంటి విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో టీడీపీ నుంచి కూడా వైసీపీకి కౌంటర్ మొదలైంది.
తాజాగా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా