• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2020, 12:00
    Duration : 10:21

    నా ఐదెకరాలు కనిపెట్టి తీసుకురండి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తా

    అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా