By: Oneindia Telugu Video Team
Published : October 13, 2017, 04:26

అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: ప్రత్యర్థులకు షాక్

Subscribe to Oneindia Telugu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. ఇటీవల కాలంలో పార్టీ జిల్లా నాయకులు తీసుకొంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని పార్టీ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా