By: Oneindia Telugu Video Team
Published : May 24, 2017, 11:25

తెలుగు తేజం అంబటి రాయుడికి అరుదైన బహుమతి

Subscribe to Oneindia Telugu

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా హైదరాబాద్‌ క్రికెటర్‌, ముంబైఇండియన్స్‌ జట్టు కీలక ఆటగాడు అంబటి రాయుడు అరుదైన బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ వేదికగా పూణెతో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా