ప్రజల్ని ప్రభుత్వాలు రక్షించలేవు అంటూన్న.. American economist నోరియల్ రోబిని
Published : September 27, 2022, 12:50
మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది 2008 పతనమే. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీలు సైతం కనుమరుగైపోయిన రోజులవి. కంపెనీల పునాదులు కదిలిన మహా ఆర్థిక సంక్షోభం అది.