By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 04:49

చిరు ని చూపించి రజనీని భయపెట్టిన అమితాబ్

Subscribe to Oneindia Telugu

రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కొద్దిరోజులుగా నిత్యం ఏదో ఒక వార్త ప్రచారమవుతూనే ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆయన కూడా తన అభిమానులు రైతులతో సమావేశమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని రజనీ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారట కూడా.
ఇలాంటి తరుణంలో రజనీకాంత్ మరో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ ను కలిశారు. ఆ సందర్భంగా రజనీకి ఆయన చేసిన సూచనలు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా