నాన్సెన్స్‌... ఐపీఎల్‌లో మన్కడింగ్ తప్పనిసరి చేయండి!


మన్కడింగ్.. మనోళ్లే కనిపెట్టిన టెక్నిక్ ఇది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కొమ్ములు తిరిగిన బ్యాట్స్‌మెన్‌ను అయినా పెవిలియన్ దారి పట్టించడానికి ఉపయోగించే ఓ చిన్న చిట్కా. బౌలర్లకు కొరుకుడు పడకుండా, క్రీజ్‌లో పాతుకుని పోయిన అవుట్ చేయడానికి ప్రయోగిస్తుంటారిది. క్రికెట్‌లో అనైతిక చర్యగా దీన్ని అభివర్ణిస్తుంటారు.

Have a great day!
Have a great day!