By : Oneindia Telugu Video Team
Published : March 20, 2018, 04:39

ఒడిశాలో కుప్పకూలిన వైమానిక దళ విమానం

న్యూఢిల్లీ: ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో భారత వైమానిక దళ (ఐఎఎఫ్) హాక్ అడ్వాన్స్‌డ్ ట్రైనర్ జెట్ మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన చోటు జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంది. ట్రైనీ పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, కొద్దిగా గాయాల పాలయ్యారు. అతి సాధారణంగా జరిగే శిక్షణలో భాగంగా విమానం ఖరగ్‌పూర్లోని కలైకుండ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. సంఘటనపై విచారణకు ఆదేశించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా