By : Oneindia Telugu Video Team
Published : February 10, 2017, 06:19
01:50
విరుచుకుపడ్డ అనసూయ ...
బుల్లి తెర మీద తన అందచందాలతో కుర్రకారు మతి పోగోడుతున్న సెక్సీ భామ అనసూయ... అయితే టీవీ షో లలో చిట్టి పొట్టి డ్రెస్సులతో యువత లో పెరుగుతున్న క్రాజ్ ను చూసి ఈ అమ్మడుకి ఈ మధ్య ఆఫర్ లా మీద ఆఫర్ లు వస్తున్నాయ్ ... అయితే సినిమా లలో రోల్ల్సే కాకుండా మొదటి నుండి ఐటెం సాంగ్స్ లో ఆఫర్ లు వచ్చిన కాని ఎప్పటి వరకు ఏ ఒక్క దానికి ఒప్పుకో లేదు... కాని రీసెంట్ గా మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ హీరో గా వస్తున్న మూవీ లో ఐటెం సాంగ్ చేసేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది