By: Oneindia Telugu Video Team
Published : October 07, 2017, 12:02

ఆంధ్రా కొబ్బరి రైతు పంట పండిందోచ్.. ఇది నిజంగా రికార్డే..

Subscribe to Oneindia Telugu

కొబ్బరి రైతుకు పండగల సీజన్ కలిసొచ్చింది. మరో 15 రోజుల్లో దీపావళి పండుగ. ఈ పండుగ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల నిర్వహణలో కొబ్బరి కాయలు కీలకం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా