By: Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 08:41

రంగంలోకి దిగి మాట నిలబెట్టుకో.. పవన్ కి రాజధాని రైతుల షాక్..

Subscribe to Oneindia Telugu

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీని నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులు షాకిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు ధర్నాకు దిగారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా