By: Oneindia Telugu Video Team
Published : June 06, 2017, 05:03

తెలంగాణ కు కరెంట్ కట్ చేసిన ap సర్కార్ kcr కు షాక్

Subscribe to Oneindia Telugu


తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తాము సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.4,449 కోట్ల బకాయి ఉందని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా