By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 03:34

గంగూలీ కుంబ్లే నిఅలా అన్నాడా? కోహ్లీ కి మద్దతా ? ?

Subscribe to Oneindia Telugu

టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ లో కలకలం రేపుతున్నాయి. కోచ్‌లకు నైపుణం ఉంటే సరిపోదని, ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా తెలిసి ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు . టీమిండియా ప్రధాన కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన తరుణంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా